Surprise Me!

Mahesh Babu’s Big Heart Saving 13-Month’s Heart || మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్

2019-10-14 228 Dailymotion

Superstar with Golden Heart.Mahesh Babu's help for heart surgeries in children.
#SarileruNeekevvaru
#MaheshBabu
#SuperstarMahesh
#SuperstarInVijayawada
#AndhraHospitals
#SarileruNeekevvaruTeaser
#Vijayawada
#AnilRavipudi

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తండ్రి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి నట వారసత్వంతో చిన్నతనంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించిన మహేష్ బాబు, ఆ తర్వాత బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక పెరిగి పెద్దయిన తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఇక అక్కడి నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల నుండి తండ్రి వలే సూపర్ స్టార్ అనే పేరు సంపాదించారు మహేష్. ఇకపోతే తండ్రి కృష్ణ గారి వలె, ఎప్పటికప్పుడు తన వంతుగా పలు సామజిక, సేవా కార్యక్రమాలు చేసే మహేష్ బాబు,